జగన్ కేసు పై సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు..

14027
SHARE

తాజాగా టీడీపీ నేత‌లు చేస్తున్న ప్ర‌చారం ప్ర‌కారం జ‌గ‌న్ కి బీజేపీలోని ఓ వ‌ర్గం బ‌లంగా స‌హ‌క‌రిస్తోంది. జ‌గ‌న్ ని గట్టెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ డీ కేసుల నుంచి రిలీఫ్ కి త‌గ్గ‌ట్టుగా నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కేంద్రం స‌హ‌క‌రించే అవ‌కాశం క‌నిపిస్తోంది. అంటే జ‌గ‌న్ త‌న మీదున్న ఈడీ కేసులు తొల‌గించుకోవ‌డానికి అన్ని ర‌కాలుగాను అవ‌కాశాలు మెరుగుప‌రుచుకున్న‌ట్టే లెక్క‌. ఈ ప్ర‌చారం టీడీపీ సీనియ‌ర్ నేత‌లే చేస్తున్నారు. ఆపార్టీ వ‌ర్గాలే దీనిని ప్ర‌చారంలో పెడుతున్నాయి.

ఈ విషయం పై వైయస్ భారతి మాట్లాడుతూ జగన్ గారు పై కావాలి అనే కేసు పెట్టిన్నారు అని అనాడే చెప్పిన ఎవరూ ఏమి చెయ్యలేకపోయిన్నారు కాని నేను అప్పుడే అనుకున్నా దేవుడు అనే వాడు న్యాయం ప్రక్కనే ఉంటాడు అందుకు నిదర్శనం కాని జగన్ విషయంలో సీబీఐ నిటారుగా నిలబడి దాని పని అది చేసుకుపోవడం లేదు. అది కాంగ్రేస్ హై కమాండ్ ముందు వంగి కాళ్ళకు దండము పెట్టుతుంది. ఇది దేశంలో ప్రధాన పత్రికలు ద హిందూ, ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా తమకు తాముగా చెప్పిన మాట కాదు ఇది ఇండియాలో నెంబరు వన్ స్దానంలో ఉన్న ప్రతికలు చెప్పిన్న మాటలు.

ఒక్క జగన్ కు వ్యతిరేకంగా ఈ మూడు సంవత్సరాలలో చేసిన కుట్రలు, కుతంత్రాలు, జగన్ ను ఇబ్బంది పెట్టడానికి వారు చేసిన పనులు బహుశా మన దేశంలోనే కాదు ప్రజాస్యామ్య చరిత్రలో ఎక్కడా జరగలేదనుకుంటా. ఒక అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిని ఒక్క మనిషిని వేదించడం ఎక్కడా కనీవినీ ఎరుగలేదు. కాంగ్రెస్ మరియు టిడిపి ఏ ప్రజా సమస్యనో, ఏ ఆన్యాయానికి ప్రతిగానో చేసిన పోరటం కాదిది. ప్రజల మనసులో చెరగని వైయస్ ఆర్ గారి ముద్రను తుడిచేయడానికి చేసిన ప్రయత్నం ఇది.ఒక చనిపోయిన మనిషిని గురించి ఎవ్వరూ చెడుగా మాట్లాడరు. అది కనీస మానవత్వం, కానీ ప్రజల కోసం ప్రాణాలు పెట్టి తన జీవితం చివరి నిమిషం వరకు ప్రజలకోసం తపించిన మనిషిని ఎంత అన్యాయంగా మాట్లాడారు.

అయన మీద వున్న ప్రేమను ప్రజలు జగన్ పై చూపడం ఓర్చుకోలేకపోయారు. అందుకే ఆయనను ప్రజల మనసుల నుంచి తీసివేయాలని, జగన్ ను ప్రజల ప్రేమకు దూరం చేయాలని ఇంతవరకు కధ నడిపించారు. ప్రజల పక్షాన నిలబడి తమను ఎన్నుకున్న ప్రజలకోసం పనిచేయవలసిన బాధ్యతను విస్మరించి, సినిమా విలన్ల కంటే అన్యాయంగా వికృతంగా ప్రవర్తించారు. అందుకే ప్రజలు వారిని చీదరించుకుంటున్నారు. జగన్ కు మేమున్నామంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు.

అలా మెదలైన కేసుకు ఎల్లో మీడియా, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిబిఐ కలిసి జగన్ అక్రమంగా ఆస్తుల కేసు కాదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అని వైయస్ భారతి గారు చెప్పిన్నారు. జగన్ పై ఎన్ని కుట్రలు చేసిన ఎప్పుడు మంచి చేసేవారి మంచే జరుగుతుంది జగన్ ప్రశంసలు వర్షం కురిపించారు…