వైస్సార్ ఋణం తీర్చుకోవడానికి.. వైస్సార్సీపీ లో చేరనున్న సబితా ఇంద్రరెడ్డి..

18845
SHARE

చాలా కాలం తరువాత ప్రేస్ మీటింగ్ లో మాట్లాడిన సబితా ఇంద్రరెడ్డి వైయస్ ఉన్నప్పుడు హాంమంత్రి పనిచేసిన తను ఇంత కాలం తరువాత ఒక న్యూస్ చానెల్స్ లో మాట్లాడి విషయం అందరికి తెలిసిందే అసలు విషయం ఏమిటి అంటే రాజకీయంగా ఎదగడానకి చంద్రబాబు ఎలాంటి పనులు చేయడానికి ఎనుక అడుఅనే సగంతి అందరి తెలుసు అలాంటి నాయకుడు మన రాష్టానికి ముఖ్యమంత్రి స్దానంలో ఉన్నాడు. అలాంటి పదవికి భ్రష్ట పట్టించే వ్యక్తి అలాంటి నాయకుడు ఎంతో కాలం ప్రజలు భరించరు అని అన్నారు.

సంవత్సరాలకి సంవత్సరాలు దాచి పెడితే అమృతం కూడా విషంగా మారుతుంది అట అందుకే ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దోళ్ళు. ఏ సమయంలో జరగాల్సింది ఆ టైం లో జరగకపోవడం అస్సలు మంచిది కాదు అని వాళ్ళు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ప్రస్తుత ఏపీ మంత్రివర్గ విస్తీరణ కి ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. గడిచిన దసరా పండగ నాడు మంత్రి వర్గ విస్తరణ జరుగుతుంది అని బోలెడు ఆశలు పెట్టుకున్నారు ఆశావహులు. అప్పుడు మొదలైన విస్తరణ టాపిక్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. మంత్రి వర్గ విస్తరణ అనగానే చంద్రబాబు కి ఆ విషయం అయినా గుర్తుందా లేదా అంటూ జనం విస్తుపోతున్నారు. పదవుల కోసం ఎదురు చూసిన నేతలు ఇన్నాళ్ళూ దాచుకున్న అసంతృప్తి ని నెమ్మది నెమ్మదిగా బయట పెడుతున్న విశేషం ఇది.

వైకాపా పార్టీ నుండి 20 మంది నాయకులు పదవలు ఆశ చూపించి మరిలాకున్నాడు వాళ్ళు పరిస్దితి అందకారంగా తయారు అయ్యింది ఎందుకు వైయస్ జగన్ గారు మీద నమ్మకం ఉంచి ఎమ్మేల్యే గేలిపించారు అలాంటి వ్యక్తి కాదు అని ప్రక్క పార్టీ కండువా కప్పుకున్నారు అలాంటి నాయకులు ప్రజలు మనస్సులో మరోసారి నమ్మకంపోకుంటున్నారు. అక్కడ చంద్రబాబు చుక్కలు చూపించారు ఇక్కడ పార్టీ మారి ప్రజలో చెడ్డవారిగా నిలిచిన్నారు.వాళ్ళు పని కుడితిలో పడ్డా ఎలుకలా తయారు అయ్యింది అని అన్నారు.

వైకాపా నుంచి కొందరు ఎమ్మెల్యే లు టీడీపీ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వారంతా ఏమీ ఊరికినే జంప్ చెయ్యలేదు మంత్రి పదవులు ఇస్తాం అంటూ వారిలో ఆశ రేపబట్టే గోడలు దూకారు. ఎవరెవరికి ఏయే శాఖలు ఇస్తారు అనేది కూడా చెప్పిన తరవాత అప్పట్లో ఆపరేషన్ ఆకర్శ అంటూ పట్టుకొచ్చారు వారందరినీ. వారి ఆశలు ఇక మరి ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. కాని ఇప్పుడు పరిస్దితి అంతా తారుమారుగా మారిపోయ్యింది ఎందుకు అంటే నెక్ట్స్ సీఎం అయ్యింది వైయస్ తనయుడు ప్రజలు అండంగా నిలిచి వ్యక్తి ఆయనే వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు అని అన్నారు.

వారి వలన లోలోపల మొదటి నుంచీ టీడీపీ తోనే ఉన్న వారికి కూడా సీట్లు దక్కడం లేదు.దీంతో సొంత పార్టీకి చెందిన ఆశావ‌హుల నుంచి చంద్ర‌బాబుపై ఒత్తిడి పెరుగుతోంద‌ని స‌మాచారం. అలాగే, జంప్ జిలానీలు కూడా కాస్త అసంతృప్తితోనే ఉన్నార‌ట‌. పార్టీలోకి వ‌చ్చి ఇన్నాళ్ల‌వుతున్నా త‌మ‌కు ప్రాధాన్య‌త ద‌క్క‌క‌పోవ‌డంతో వారు కూడా చంద్ర‌బాబు తీరుపైనే ఆఫ్ ద రికార్డ్ మండిప‌డుతున్నార‌ట‌. రెండు వైపులా నుంచీ చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారు ఆశావహులు.