వైకాపాలోకి నాగబాబు.. జగన్ పై ప్రశంసలు వర్షం కురిపించాడు…!

11772
SHARE

ఏపీలో రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. నిన్నటి దాకా వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తూ టీడీపీ పైచేయి సాధించింది. ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఫ్యాన్ కింద నుంచి సైకిలెక్కి వెళ్లిపోయారు. మరో ఎమ్మెల్యే కొడాలి నాని కూడా టీడీపీలో చేరతారని ప్రచారం జోరుగా జరిగింది. ఇటీవల ఓ ఫంక్షన్ కు నందమూరి హరికృష్ణ, నాని ఒకే కారులో రావడంతో టీడీపీలో చేరడం ఖాయమని వార్తలొచ్చాయి.

అయితే కొడాలి నాని ఈ విషయాన్ని ఖండించారు. తాను టీడీపీలో చేరే ప్రసక్తే లేదని హరికృష్ణ గురువు లాంటి వారు కాబట్టే కలిశానని చెప్పారు. అంతే కాదు రాజకీయ జీవితమంతా జగన్ తోనే అని తేల్చి చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. అదే దారిలో నాగబాబు గారు కూడా వచ్చిన్నారు ఎందుకు అంటే రాజకీయాలు అయనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాని ఆయన టీడీపీలో కి లేదా కాంగ్రేస్ లోకి వస్తారు అని కొంత మంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాని ఈ విషయం పై నాగబాబు గారు క్లారిటీ ఇచ్చిన్నారు. జగన్ పార్టీలో ప్రజలో మంచి పేరు తెచ్చుకున్నాడు అని సృష్టంగా చెప్పిన్నారు. వైయస్ పరిపాలన నాకు చాలా బాగా నచ్చింది ఆయనకు ప్రజలో ఉన్న పాలోయింగ్ ఎవరూ సాటిలేరు అని అన్నారు. రాజకీయాలు తిరగరాయాలి అన్నా అయ్యే అని ఈ సందర్భంగా తెలిపిన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైయస్ ఆర్ మాదిరిగానే జగన్ కూడా ఎన్ని ఒడిదుడుకులైనా తట్టుకుని ప్రజలు పక్షాన నిలించే ఏకైక నాయకుడు జగన్ అని అన్నారు.

వైయస్ లాగానే జగన్ కూడా అదే దారిలో నడవం నాకు చాలా గర్వంగా ఉంది అని అన్నారు. నేను వైకాపాలో చేరడం ఖాయ్యం అని అన్నారు జగన్ తో నా నడక కోనసాగుతాను అని ఈ సందర్భంగా తెలిపిన్నారు. జగన్ తో కలవడానికి అపార్టమెంటు తీసుకున్నాను అని చెప్పిన్నారు. ఈ విషయం పై రోజా గారితో కూడా మాట్లాడుతూ అని చెప్పిన్నారు. జగన్ గారు నాకు ఫోన్ చేసిన రెండురోజులో కలుస్తాను అని చెప్పిన్నారు ఆయనే నాకు ఫోన్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు.