జగన్ కోసం ప్రత్యేక పూజలు చేయిస్తున్నా కోడాలి నాని..

3780
SHARE

వైసీపీ అధినేత జగన్ కు ప్రస్తుతం మంచి కాలం నడుస్తోంది. 2014 ఎన్నికల్లో సీఎం అయ్యే చాన్స్ అతి తక్కువ ఒట్ల తేడా తో పోగోట్టుకున్నాడు. అయితే వాస్తవానికి బాబు జగన్ ఒడించింది సినీ గ్లామర్ తో తప్ప ప్రజల మద్దతు తో కాదు అన్నది పక్కా వాస్తవం. ఎన్నికల తర్వాత జగన్ ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఆయనకు ప్రజల దగ్గర నుంచి వస్తున్నా స్పందన చూస్తూంటే ముఖ్యమంత్రి పదవి దాదాపు ఖాయం గానే చెప్పవచ్చు.

జగన్ కి ఇప్పుడు యూత్ లో ఉన్నా ఫాలోయింగ్ మాములుగా లేదు. జగన్ గత సంవత్సరం తీసుకున్నా గడప గడప కార్యక్రమం ప్రత్యేక హోదా పై యుద్దం ఈ రెండు కార్యక్రమాలు కూడా జగన్ ని ప్రజల దగ్గరకు చేర్చాయి అనడం లో సందేహం లేదు.

రాజకీయ నాయకులు దోషనివారణ పూజలు జరిపించుకోవడం కొత్తమీ కాదు. అయినప్పటికీ జగన్ కు క్రిస్టియన్ కావడంతో.. ఈ పూజలు చేయించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే పూజల్లో ఆయన నేరుగా ఇందులో పాల్గొనడం లేదు. జగన్ తరపున ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఈ పూజలు జరుగుతున్నాయట. వైసీపీ నేతలు, కార్యకర్తలంతా ఈ పూజల్లో పాల్గొని… జగన్ సీఎం కావాలని ప్రార్థిస్తున్నారని టాక్. అయితే 2019 లో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం మాత్రం పక్కా..