వైకాపా పార్టీ తీర్దపుచుకుంటున్న దేవినేని నెహ్రూ…

18855
SHARE

పాలిటిక్స్ అన్నాక ఎత్తులు, పై ఎత్తులు కామ‌న్‌. ఆధిప‌త్యం కోసం జ‌రిగే పోరులో ఒక‌రిని మ‌రొక‌రు అణిచివేసేందుకు ట్రై చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌లో సుదీర్ఘ‌కాలం ఉండి ఇటీవ‌లే టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఓ సీనియ‌ర్ పొలిటిక‌ల్ లీడ‌ర్ ప‌రిస్థితి కూడా అలాగే ఉంది అని సమాచారం ఆ సీనియర్ పొలిటికల్ లీడర్ ఎవరో కాదు..విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో త‌ల‌పండిన మాజీ మంత్రి దేవినేని రాజ‌శేఖ‌ర్ అలియాస్ దేవినేని నెహ్రూ.

ఎన్నో ఆశ‌ల‌తో టీడీపీలో చేరిన నెహ్రూకు ఇక్క‌డ జూనియ‌ర్లు పొగ పెడుతున్నార‌ట‌. టీడీపీలో నెహ్రూ మాట‌కు అస్స‌లు విలువే లేకుండా పోయింద‌ట‌. నెహ్రూ సొంత నియోజ‌క‌వ‌ర్గం విజ‌య‌వాడ తూర్పులో గ‌ద్దే రామ్మోహ‌న్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న దాదాపు రెండు ద‌శాబ్దాలుగా ఇక్క‌డ పాతుకుపోయి ఉన్నారు. దీంతో ఆయ‌న మాటే ఇక్క‌డ చెల్లుబాటువుతోంది.

నియోజ‌క‌వ‌ర్గంలో నెహ్రూ త‌న అనుచ‌రులకు సంబంధించి చిన్న ప‌ని కోసం అధికారుల‌కు ఫోన్ చేసినా స్పంద‌న ఉండ‌డం లేద‌ట‌. దేవినేని రాక‌తో.. త‌న ప‌ట్టు ఎక్క‌డ స‌డ‌లిపోతుందో అన్న డౌట్‌తో ఉన్న గ‌ద్దే నెహ్రూను తొక్కేస్తున్నార‌న్న గుస‌గుస‌లు బెజ‌వాడ పాలిటిక్స్‌లో విన‌వ‌స్తున్నాయి. క‌నీసం పోలీస్ స్టేష‌న్ వంటి వాటిల్లో కూడా దేవినేనికి సీన్‌లేకుండా గద్దే ముందే ఆదేశాలు ఇచ్చేశార‌ట‌. ఈ విషయం కాస్తం ప్రక్క పెట్టితే మరో విషయం ఏమిటి అంటే రాజకీయంగా నన్ను తొక్కతున్నారు అర్ద అయిపోతుంది అని ఈ సందర్బంగా తెలిపిన్నారు.

ఈ విషయం కొద్దిగా జాగత్త్ర తీసుకున్నారు అది ఏమిటి అంటే పార్టీ మారిలి అనే ఆలోచనలో ఉన్నారు. అది ఏపార్టీ అని అందరూ అనుకునే మందు వైకాపా పార్టీలో కి వెళ్ళుతున్నాను అని సృష్టత ఇచ్చిన్నారు. ఎందుకు అంటే వైయస్ నాకు చాలా కాలం నుండి తేలుసు రాజకీయంగా నన్ను తీర్చి దిద్ద వ్యక్తి ఆయనే అని అందుకు ఆయన తయుడు కూడా నాకు మంచి సఫోర్టు నిలుస్తాడు అని అన్నారు. టీడీపీ కాలం ఇక ఎంత కాలం నిలవదు అని అన్నారు పార్టీ ఇప్పుడు కష్టకాలంలో నడుస్తుంది అని అన్నారు. చంద్రన్న ప్రజలు చుక్కలు చూపించే అవసరం వచ్చింది అనిఅన్నారు. ఇక టీడీపి కి డిపాజిట్లు కూడా దక్కవు అని అన్నారు…