బాబుకు పని తక్కువ.. పబ్లిసిటీ ఎక్కువ…

1279
SHARE

పట్టుబట్టి నిర్మించిన పట్టిసీమ ఏమో కానీ దాని ప్రచా ఆర్భాటాలు చూస్తే మాత్రం కోట్లే ,పావలా కోడికి ముప్పావల మసాల అన్నట్లు ఉంది బాబు గారి ప్రభుత్వ పని తీరు ….

శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి #RTI ద్వారా వచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి ..ఇంకా కొన్ని రావాల్సి ఉంది .

పట్టిసీమ కి పునాది రాయి వెయ్యడానికి 402 బస్సులలో జనాన్ని తరలించారు… వాటికి అద్దె 51 లక్షల 47 వేలు –ఫోటో 1 చూడండి
పట్టిసీమ పునాది రాయి వెయ్యడానికి రెవెన్యూ డిపాట్మెంట్ వారు చేసిన కర్చు ….. 22 లక్షల 48 వేలు –ఫోటో 2 చూడండి
పట్టిసీమ పునాదిరాయి పేపర్ యాడ్ కోసం 1 కోటి 12 లక్షలు – ఫోటో 3 చూడండి
పట్టిసీమ జాతికి అంకితం కోసం ad …. 4 లక్షల 53 వేలు – ఫోటో 4 చూడండి
పట్టిసీమ జాతికి అంకితం కోసం 42 లక్షల 75 వేలు – ఫోటో 5 చూడండి
పట్టిసీమ గురించి గజెట్ మరియు ప్రచారం కోసం 85 లక్షలు – ఫోటో 6 చూడండి
పనులు చూడటం మరియు ప్రారంబోత్సవానికి వచ్చిన బాబు గారి కోసం జిల్లా కలక్టర్ చేసిన కర్చు 16 లక్షల 99 వేలు -ఫోటో 7 చూడండి
ప్రారంభం కోసం 100 బస్సుల అద్దె 15 లక్షల 86 వేలు … ఫోటో 8 చూడండి
జాతికి అంకితం చేస్తూ పేపర్ యాడ్ కోసం 23 లక్షల 47 వేలు –ఫోటో 9 చూడండి
జిల్లా కలక్టర్ గారు 16-09-2015న బాబు గారి పర్యటన కోసం చేసిన కర్చు లక్షా 19 వేలు –ఫోటో 10 చూడండి.

బాబుగారి పాలన అంత ప్రచారమే తప్ప చేసిన మేలు కొద్దిగానే