మరల స్వంత పార్టీ వైపు చూస్తున్న భూమా..

6446
SHARE

వ‌రుస‌గా ప‌రాజ‌యాల త‌ర్వాత వైఎస్సార్సీపీ టిక్కెట్ తో విజ‌యం సాదించిన భూమా నాగిరెడ్డి సొంత పార్టీకి ఝ‌ల‌క్ ఇచ్చారు. సైకిలెక్కి అమాత్య హోదా కోసం ఎదురుచూస్తున్నారు. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు క‌ర్నూలు నేత‌లు కూడా టీడీపీ కండువాలు క‌ప్పుకున్నారు. అందులో భూమా బావ‌మ‌రిది ఎస్వీ మోహ‌న్ రెడ్డి కూడా ఉన్నారు. క‌ర్నూలు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎస్వీకి కొంత మంచి పేరు ఉండేది. అయితే పార్టీ మారిన త‌ర్వాత ఎస్వీకి కొంత క‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఈ విషయం పై ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీలోకి వెళ్ళి నేను చాలా తప్పుచేసిన్నాను చంద్రబాబు గారు ఏదో పదవి ఇస్తారు అనే ఆలోచనలో ఉన్నాను కాని చివరికి ఏ పదవి ఇవ్వలేదు మా బావ గారు కూడా ఏపదవి ఇవ్వలేదు. కాని చంద్రబాబు ఇప్పుడు వరకూ ఏ పనిచేసిన చేయలేదు అని టీడీపీ నాయకులు కూడా కోపంలో ఉన్నారు అని చెప్పిన్నాడు. ఇచ్చిన మాటమీద నిలవలేదు వాడు ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో ప్రజలు ఎలా నమ్మతారు అని చంద్రబాబుపై ఫైరు అయిన్నాడు.

భూమా నాగిరెడ్డిగారు కూడా వైకాపా ని విడిచినందు చాలా బాదపడుతాడు అని జగన్ చాలా మంచి నాయకుడు అని ఈ సందర్భంగా తెలిపిన్నారు. మళ్ళీ జగన్ గారు తో కలిసి నడవడానికి నేను రెడీగా ఉన్నాను అని అన్నారు కాని వైకాపాలోనాతో పాటు భూమా నాగిరెడ్డిగారు కూడా వస్తారు అని అన్నారు. జగన్ గారితో మా స్నేహం ఇప్పటిది కాదు చిన్నప్పటినుంచే ఉంది కనుక ఆయన మమ్మళ్ళి పార్టీ మారిన ఇంత వరకూ ఏమి అన్నాలేదు అందుకు జగన్ గారు ప్రజా నాయకుడు అయిన్నాడు.

రాజకీయాలు వేరు స్నేహం వేరు అంటున్న మోహన్ రెడ్డి జగన్ తాను తరచుగా కలుస్తుంటాం అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ లాంటి వ్యక్తి ఎక్కడ చూడలేదు అని అన్నాడు ప్రజలకు ఏ కష్టం వచ్చిన ముందు ఉండి నడింపే వ్యక్తి పేరు తెచ్చుకున్నాడు అలాంటి వ్యక్తి ప్రజలు ఎప్పుడు వదులుకోరు అని జగన్ పై ప్రశంసలు వర్షం కురిపించారు…